ఈనెల 7న జనసేన పార్టీ సమావేశం

ఈనెల 7వ తేదీన ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో జరుగబోయే సమావేశాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఆదివారం ఉదయం 10:30 గంటలకు SIR కార్యక్రమంపై అవగాహన కల్పించడం జరుగుతుందని, కావున ప్రతి ఒక్కరూ హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్