ఏలూరులో లాల్ బహుదూర్ శాస్త్రి వర్ధంతి

మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 60వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనాల రామ్మోహనరావు, పార్టీ నాయకులు, కోఆర్డినేటర్లు, శ్రేణులు లాల్ బహదూర్ శాస్త్రి చిత్ర పటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్