రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేపు ఏలూరు జిల్లాకు రానున్నారు. మంగళవారం ఉదయం 10. 3010.30 గంటలకు ఏలూరు చేరుకుంటారు. ఉదయం 10. 3010.30 గంటల నుండి మధ్యాహ్నం 1. 301.30 గంటల వరకు వరకు కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపుసమావేశ హాలులో జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ పై అధికారులతో సమీక్షిస్తారు.సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం పీ4 కార్యక్రమంపైకార్యక్రమం పై అధికారులతో చర్చిస్తారు. మధ్యాహ్నం 3. 153.15 గంటలకు చొదిమెళ్ళ గ్రామంలో ఆయిల్ పామ్ తోటలను పరిశీలిస్తారు.