ఏలూరు జిల్లా ప్రజలకు మంత్రి న్యూ ఇయర్ విషెస్

నూతన సంవత్సరం సందర్భంగా ఏలూరు జిల్లా ప్రజలకు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్