ఏలూరులో మిస్సింగ్ కేసు నమోదు

ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తంగెళ్ళమూడికి చెందిన నాగూర్బి తన పెద్ద కుమార్తె తారాబి, మనవరాలు కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదు చేశారు. ఈనెల 7వ తేదీ నుంచి వారు అదృశ్యమైనట్లు తెలిపారు. సీఐ రామకృష్ణ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్