భీమడోలులో పల్లె పల్లెకు పత్సమట్లలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఏలూరు జిల్లా భీమడోలు మండలం మల్లవరం గ్రామంలో జరిగిన పల్లె పల్లెకు పత్సమట్ల" కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు శుక్రవారం పాల్గొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్