ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను సంబంధిత వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రుల తల సేమియాఆసుపత్రిలో తలచేమియా వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలపై ఎంపీ హర్షల్సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.