ఏలూరులో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం

ఏలూరు నగరంలోని 40వ డివిజన్ దాసరి వారి వీధిలో శుక్రవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. అనంతరం అర్హులైన లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నేరుగా పెన్షన్లను అందజేశారు. రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో ప్రతినెల మొదటి తేదీన పెన్షన్లు అందజేయడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్