ఏలూరు పవర్ పేట ఎమ్మెల్యే బడేటి చంటి కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల వినతులను స్వీకరించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.