ఏలూరులో రామ్ చరణ్ అభిమానులు రచ్చ రచ్చ

ఏలూరు నగరంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన 'పెద్ది' సినిమా ప్రీమియర్స్ సందర్భంగా పలు థియేటర్ల వద్ద సందడి నెలకొంది. సత్యనారాయణ థియేటర్ వద్ద అభిమానులు బాణాసంచా కాల్చి, రామ్ చరణ్ పాటలకు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. సినిమాలో రామ్ చరణ్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుందని వారు తెలిపారు. డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

సంబంధిత పోస్ట్