ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐ ఎస్ జగన్నాధపురం లో కొండ దిగువన ఉన్న మండపం లో శ్రీ లక్ష్మి నరసింహుని కళ్యాణం ఉత్సవాలలో మూడో రోజు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.