తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం క్యాంప కార్యాలయంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధికి విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే మీ ప్రభుత్వ హయంలో ఎంత అవినీతి జరిగిందో ప్రజలకు తెలుసు అన్నారు. తాడేపల్లిగూడెం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి, జేబులు నింపుకున్న చరిత్ర కొట్టు సత్యనారాయణది అన్నారు.

సంబంధిత పోస్ట్