కాగుపాడులో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

ఆదివారం, ఉంగుటూరు మండలం కాగుపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో క్లస్టర్ 4ఇన్చార్జి, సొసైటీ అధ్యక్షులు కడియాల రవిశంకర్ పాల్గొన్నారు. ఆయన పార్టీ జెండాను ఎగురవేసి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ పార్టీ నాయకులను సన్మానించారు.

సంబంధిత పోస్ట్