4 లేబర్ కోడ్ల రద్దుకు కార్మిక సంఘాల పోరాటం

ఏలూరు, 01 ఏప్రిల్ 2026: కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పాత చట్టాలను అమలు చేయాలని కోరుతూ నల్ల జెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఏఐటియుసి, ఐఎఫ్టియు, సిఐటియు నేతలు బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విమర్శిస్తూ, 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం సమరశీల ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్