విద్యార్థులకు ఐడెంటి కార్డులు పంపిణీ

కలిదిండి మండలం గురవాయిపాలెం ఎంపీపీ స్కూల్లో ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఉపాధ్యాయురాలు డి. వి. ఎస్. జగదాంబ తన సొంత ఖర్చుతో ఐడీ కార్డులు తయారు చేయించి బహుకరించారు. మానవతా దృక్పథంతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈమె గతంలో ఉత్తమ ఉపాధ్యాయురాలు, ఉత్తమ వర్కర్ అవార్డులు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్