కైకలూరు మండలం వరాహపట్నంలోని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో ఈరోజు 11 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద రూ. 4,10,412 విలువైన చెక్కులను అందజేశారు. లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.