కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ సోమవారం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా స్వర్ణ కారుల ఆహ్వానం మేరకు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం సర్వనామ సంకీర్తన త్రయాహ్నము మహోత్సవము మరియు భజనా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.