కలిదిండి: సోమేశ్వర స్వామి నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం.

గురువారం కలిదిండి మండలం కోరుకొల్లులోని శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం, దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, పాలకమండలి సభ్యులను సత్కరించి, భక్తుల సౌకర్యార్థం మరిన్ని సేవలు అందించాలని, దేవస్థానం అభివృద్ధికి సహాయపడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్