మండవల్లి: ఎనిమిది మంది జూదరులు అరెస్ట్

మండవల్లి గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై బుధవారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎస్సై శ్రీరామచంద్రరావు తన సిబ్బందితో కలిసి ఈ దాడిలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 17,900 నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్రమ జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్