కైకలూరులో మరి కాసేపట్లో పవర్ కట్

ఏలూరు జిల్లా కైకలూరు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు అంతరాయం ఏర్పడనున్నట్లు ఈఈ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా కైకలూరు సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్తు వినియోగదారులకు అంతరాయం కలుగుతుందన్నారు. కావున విద్యుత్తు వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్