ఏలూరు జిల్లా కైకలూరు మండలంలోని కైకలూరు, దానగూడెం, వైఎస్సార్ కాలనీ, కరకట్ట, ఆటపాక, జాన్ పేట గ్రామాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు నిలిపి వేస్తున్నట్లు విద్యుత్తువిద్యుత్ ఈఈ జీబీ శ్రీనివాస్ శుక్రవారం ప్రకటించారు. వినియోగదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లఏర్పాట్లు చేసుకుని సహకరించాలని సూచించారు.