మొగల్తూరులో కిశోర వికాసం

మొగల్తూరు మండలం శేరేపాలెం, రామన్నపాలెం పంచాయతీ లక్కువారితోటలో మంగళవారం ICDS ఆధ్వర్యంలో కిశోర వికాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో CDPO ఊర్మిళ బాల బాలికలకు సైబర్ నేరాలు, మొబైల్ వాడకం, బాల్య వివాహాలు, పోక్సో చట్టం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆమె గ్రామంలో పర్యటించారు.

సంబంధిత పోస్ట్