కొత్తోటలో వెంకమ్మ అమ్మవారికి ఆషాడ మాస సారె సమర్పణ

మొగల్తూరు మండలంలోని కొత్తట గ్రామంలో వెలసిన శ్రీ దేవర వెంకమ్మతల్లి ఆలయం నందు ఆషాడ మాసం ఆదివారం గ్రామానికి చెందిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి పుట్టింట బోలిశెట్టి కుటుంబ సభ్యులు అమ్మవారికి గ్రామానికి చెందిన భక్తులు మరియు చలివిడి, పానకాల కావుళ్ళు, సుమారుగా 50 రకాల స్వీట్లు తో నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారి ఆలయం నందు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు తగిన పర్యవేక్షణ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్