భీమవరం: కూటమి అభ్యర్థుల విజయానికి ప్రణాళిక సిద్ధం చేయాలి

నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షునిగా ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలను అన్ని నియోజకవర్గాలలో జరిగేలా కమిటీలను బలోపేతం చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రణాళిక సిద్ధం చేయాలని రామరాజు సూచించారు.

సంబంధిత పోస్ట్