చెరువులో పడి దివ్యంగుడు మృతి

నర్సాపురం మండలం లిఖితపూడి గ్రామానికి దివ్యంగుడు సుబ్బారావు (75) మొకం కడుకోవడానికి చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు జారీ పడిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో గాలించగా సాయంత్రం చెరువులో మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టుమ్ నిమిత్తం మృతదేహాన్ని నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్