కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి వద్దకే 30 నిమిషాల్లో నిత్యావసరాలు అందిస్తూ అగ్రగామిగా నిలిచిన వోల్ట్‌వెట్ సంస్థ ఇప్పుడు నర్సాపురం, మొగల్తూరు, వీరవాసరం మండలాలలో సేవలు ప్రారంభించింది. మొదటి నెలలోనే 500కు పైగా నిత్యావసర వస్తువులను కస్టమర్లకు హోమ్ డెలివరీ చేసింది. భవిష్యత్తులో మరిన్ని సేవలతో అందరికీ అందుబాటులో ఉండటానికి సిద్ధమవుతోంది.