భారీ వర్షంతో దీపావళి వేడుకలకు ఆటంకం

నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం ముత్యాలపల్లి, పరిసర ప్రాంతాల్లో ఆదివారం, సోమవారం కురిసిన భారీ వర్షం దీపావళి వేడుకలకు ఆటంకం కలిగించింది. అత్తవారిళ్లకు వెళ్లేవారు వర్షంలో తడిసిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ అకాల వర్షం పండుగ వాతావరణాన్ని దెబ్బతీసింది.

సంబంధిత పోస్ట్