కాకినాడ, అమలాపురం, రాజోలు, ముమిడివరం ప్రాంతాల్లోని తీర ప్రాంతాల్లో రాకాసి అలలు బీచ్‌లోకి దూసుకువచ్చాయి. ఈ అలలు జనాలను భయపెడుతున్నాయి. ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నరసాపురం ప్రాంతంలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది.