మొగల్తూరు మండలం వారతిప్ప వంతెన వద్ద వెలిసిన శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గమ్మ అమ్మవారికి రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయంలో జల అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారిని ముత్యాలపల్లి, వారతిప్ప గ్రామాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త నాగిడి శ్రీరాములు ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాటు చేశారు.