మొగల్తూరు: పర్యాటకులకు ముఖ్య గమనిక

మొగల్తూరు ఎస్ఐ జి. వాసు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 1, 2 తేదీలలో పేరుపాలెం బీచ్ కు ప్రజలకు అనుమతి లేదని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటం, అలలు ఎగిసి పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి బీచ్ కు రావద్దని ఎస్ఐ సూచించారు.

సంబంధిత పోస్ట్