నరసాపురం: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

శుక్రవారం నరసాపురం మండలం సీతారామపురంలోని 216 జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద వాకా సత్యనారాయణ (72) అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్