నరసాపురం ఎమ్మెల్యే నాయకర్ శుక్రవారం తన నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. వేములదీవి ఈస్ట్‌కు చెందిన ఒడుగు నితిన్ కుమార్‌కు రూ.1,22,236, రూ.1,16,116 చెక్కులు, రుస్తుంబాదకు చెందిన పప్పుల శాంత మూర్తికి రూ.30,000 చెక్కును అందజేశారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్య సహాయంకు అవసరమైన ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు.