ప.గో: బ్యాంకులో రూ. కోటి గోల్ మాల్

ఆకివీడులోని యూనియన్ బ్యాంకులో డ్వాక్రా సంఘాల యానిమేటర్ సుధ సుమారు కోటి రూపాయల మేర నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, బాధితులైన మహిళలు తమ ఖాతాల స్టేట్‌మెంట్లు తీసుకోవడానికి బ్యాంకుకు తరలివచ్చారు. బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగి, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన బ్యాంకులో కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్