ప.గో: వింత.. నేలపై నిటారుగా నిలబడిన రోకలి!

నరసాపురంలోని రుస్తుంబాదలో చంద్రగ్రహణం సమయంలో చోటు చేసుకున్న ఓ వింత ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంగర విశ్వేశ్వర శర్మ తన ఇంట్లో గ్రహణ పట్టు కాలంలో ఒక రోకలిబండను నేలపై నిలబెట్టగా, అది ఎటువంటి ఆధారం లేకుండా నిటారుగా నిలబడింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రహణ సమయంలో గురుత్వాకర్షణ శక్తిలో మార్పుల వల్లే ఇలా జరిగిందని పలువురు చర్చించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్