ప.గో: దంపతుల మోసం.. ఖతర్ పంపుతాం అంటూ..!

నరసాపురానికి చెందిన మడుగుల లక్ష్మి అనే యువతికి ఖతార్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, పెనుమంట్ర(M) సత్యవరానికి చెందిన గంటా జియోనా, ఆమె భర్త చెరుకువాడ శ్యామ్ కుమార్ అనే ఏజెంట్లు రూ.5 లక్షలు వసూలు చేసి మోసం చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో బుధవారం SI ముత్యాలరావు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్