నరసాపురం సబ్స్టేషన్లో ఏపీ ట్రాన్స్కో చేపట్టే లైన్ ఇన్ - లైన్ అవుట్ పనుల కారణంగా గురువారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలవనుంది. ఈఈ కె. మధు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అవసరాన్ని బట్టి కోతలు విధిస్తామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.