సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీవిరమణ 62 ఏళ్లకుపెంచాలి

నరసాపురంలో సీఆర్ఎంటీ ఉపాధ్యాయుడు ఆర్. కృపారావు ఉద్యోగ విరమణ సత్కార సభ శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఆర్ఎంటీ ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నక్కా నరేష్ కుమార్ మాట్లాడుతూ, సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా సేవలందిస్తున్న వీరి భవిష్యత్తుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్