ఇకపై ఊరిలోని షాపింగ్ అంతా ఒక్క క్లిక్‌లోనే సాధ్యం. రెస్టారెంట్ ఫుడ్, కిరాణా సరుకులు, బేకరీ, స్వీట్స్, పచ్చళ్ళు, బట్టలు వంటివన్నీ Woltvet యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్‌లో అద్భుతమైన ఆఫర్లు, త్వరిత డెలివరీ, తక్కువ ధరలతో ఎక్కువ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు ఇప్పుడే Woltvet యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని సులభంగా షాపింగ్ చేయాలని సూచిస్తున్నారు.