మొగల్తూరు మండలం ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ ఆలయసమీపంలో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేవు నారాయణమూర్తి ఆధ్వర్యంలోఅధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిలుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు మధునూరి ప్రసాదరాజు, పార్లమెంట్ ఇంచార్జ్ గూడూరు ఉమాబాల, మున్సిపల్ చైర్ పర్సన్ బరే వెంకటరమణ, జిల్లా కన్వీనర్ మురళిరాజుపాల్గొని ప్రసంగించారు.