విద్యార్థి సుధముక్కపై మంత్రి లోకేష్ స్పందన

కాకినాడలో పర్యటించిన ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పెరవాలి మండలం తీపరు గ్రామానికి చెందిన విద్యార్థి కోడూరి నాగ సూర్య రాఘవేంద్ర బాబు రాసిన సుధముక్కపై స్పందించారు. ఈ ఘటన నిడదవోలులో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్