నిడదవోలు మండలం తాడిమళ్ళ గ్రామంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇంటింటికి రేషన్ బియ్యం అందించారు. ఎన్టీఆర్ కాలనీలో ఉదయం నుండి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి 11వ రోజు రేషన్ ఇవ్వడం జరిగింది.