ఆగిరిపల్లి: ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే ప్రభుత్వ పథకాలు కట్

ఆగిరిపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఎక్సైజ్ పాత నేరస్తులను బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ మస్తానయ్య మాట్లాడుతూ, బైండోవర్ ఏడాది కాలం ఉంటుందని, క్రమశిక్షణతో జీవించకుండా ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే లక్ష రూపాయలు జరిమానా విధించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్