చాట్రాయి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక

చాట్రాయి మండలం, బూరుగుగూడెం గ్రామంలో బుధవారం రాత్రి మంత్రి కొలుసు పార్థసారథి ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా, మండలంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిచ్చి, వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్