నూజివీడులో ఆదివారం మాంసం ధరలు కిలో మటన్ రూ. 800, చికెన్ రూ. 200-220, చేపలు రూ. 180-350, రొయ్యలు రూ. 350గా ఉన్నాయి. ఏలూరులో మటన్ కిలో రూ. 900, చేపలు రూ. 200-380, రొయ్యలు రూ. 350గా విక్రయిస్తున్నారు. ఈ ధరలు ఆదివారం నాటివి.