ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను బుధవారం నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పరామర్శించారు. ఇటీవల అరెస్ట్ అయి, బెయిల్ పై విడుదలైన జోగి రమేష్ ఆరోగ్యం గురించి అప్పారావు ఆరా తీశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కూడా పాల్గొన్నారు.