ముసునూరులో మహాత్మా గాంధీ వర్ధంతి

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం ముసునూరు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి ప్రేరణలయ సోషల్ సర్వీస్ సెంటర్ సిస్టర్స్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ సత్యం, అహింస అనే ప్రధాన ఆయుధాలుగా ఆయన నడిచిన తీరు దేశానికి ఆదర్శమని వారు అన్నారు.

సంబంధిత పోస్ట్