నూజివీడు: డబ్బు కోసం తల్లి, చెల్లి పై కత్తులు, కర్రలతో దాడి

నూజివీడులోని పాత రావిచర్లలో డ్రైవర్ అనిల్ కుమార్ డబ్బుల కోసం తన చెల్లెలు అమ్మాజీ, తల్లి రమాదేవిపై కత్తులు, కర్రలతో దాడి చేశాడని స్థానికులు సోమవారం తెలిపారు. ఇదివరకూ కూడా పలు మార్లు ఇలాగే దాడి చేశాడని బాధితులు చెప్పారు. తమకు ప్రాణహాని ఉందని వారు అధికారులను రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం వారు నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్