నూజివీడు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమం

నూజివీడులోని గొల్లపల్లిలో ఆదివారం అర్ధరాత్రి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.  క్షతగాత్రులను నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్