నూజివీడులో మంత్రి ఆధ్వర్యంలో నిరసన

నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ జరిగిందని వైసీపీకి పూర్తిగా తెలిసే జరిగిందన్న ఆరోపణలు నిజమని సిట్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. అయితే ఈ అంశంపై వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి పార్థసారథి తీవ్రంగా విమర్శించారు. అలాగే తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి మహాపాపం అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్