పాలకొల్లులో మహిళ మృతి పై జిల్లా ఎస్పీ వివరణ

పాలకొల్లులోని టిడ్కో కాలనీలో మంగళవారం తెల్లవారుజామున తాడి రాధ (30) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె తన భర్త నుండి పదేళ్ల క్రితం విడిపోయి, గత ఏడేళ్లుగా సుధాకర్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. భవనం పైనుంచి పడి మృతి చెందినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్